JW subtitle extractor

యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి

Video Other languages Share text Share link Show times

లోకమంతా శాంతితో నిండివుంటే ఎంత బాగుంటుంది ...
బాధలు లేకుండా, . . .
అందరికీ సరిపోయేంత ఆహారం, . . .
ఆరోగ్య సమస్యలేమీ లేని జీవితం.
కానీ అంత బంగారు భవిష్యత్తు సాధ్యమేనా?
అవును యేసు వల్ల అది సాధ్యమౌతుంది.
ఆయన ఒక ఉద్దేశంతో భూమ్మీదకు వచ్చాడు.
తాను ప్రేమించిన వాళ్లకోసం ప్రాణం పెట్టాడు.
చనిపోయే ముందు రోజు రాత్రి
ఆయన ఇచ్చే బలిని
జ్ఞాపకం చేసుకుంటూ ఉండమని చెప్పాడు.
ఇలా అన్నాడు:
“నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.”
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు
ఆయన చనిపోయిన రోజును జ్ఞాపకం చేసుకుంటారు.
మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా రమ్మని
యెహోవాసాక్షులు ఆహ్వానిస్తున్నారు.
ఆయన బలి ఎందుకు అంత ప్రాముఖ్యం,
ఆయన వాగ్దానాలు మనకెలా ప్రయోజనకరం
ఇలాంటివి మీరు ఆ కూటంలో తెలుసుకుంటారు.
మీకు దగ్గర్లో ఆ కూటం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి
యెహోవాసాక్షులు ఇచ్చే ఆహ్వాన పత్రాన్ని తీసుకోండి
లేదా
jw.org వెబ్‌సైట్‌లో చూడండి.