00:00:11
ఇప్పటివరకు ఎంతోమంది చనిపోయారు. 00:00:14
00:00:15
కానీ ఒకరి మరణం మాత్రం చాలా ప్రత్యేకమైనది,00:00:19
00:00:20
ఆయనే యేసుక్రీస్తు.00:00:22
00:00:24
ఆయన ఎందుకు చనిపోయాడు? 00:00:26
00:00:27
అందుకేమైనా కారణం ఉందా?00:00:29
00:00:30
దాన్ని తెలుసుకోవాలంటే, మానవ చరిత్ర ఆరంభానికి వెళ్లాలి.00:00:35
00:00:36
దేవుడు ఆదామును ఏ లోపం లేని ఒక పరిపూర్ణమైన మనిషిగా సృష్టించాడని00:00:41
00:00:41
బైబిలు చెప్తుంది.00:00:43
00:00:43
అతను ఏదెను తోటలో ఉన్న ఏ చెట్టు ఫలానైనా తినొచ్చు. 00:00:47
00:00:47
ఒక చెట్టువి తప్ప. 00:00:49
00:00:49
అలా దేవుడు ఏమాత్రం కష్టంగా లేని ఒక చిన్న ఆజ్ఞను అతనికి ఇచ్చాడు. 00:00:54
00:00:55
ఈ చెట్టు మంచిచెడులు నిర్ణయించే యెహోవా హక్కును సూచిస్తుంది.00:01:00
00:01:02
ఆదాము యెహోవాకు లోబడి ఉన్నంతకాలం,00:01:05
00:01:06
అతను పరదైసు భూమ్మీద సంతోషంగా జీవించవచ్చు.00:01:09
00:01:10
కానీ ఆదాము, దేవుడు తన కోసం చేసిన వాటిపట్ల కృతజ్ఞత చూపించలేదు. 00:01:16
00:01:16
దేవునికి అవిధేయత చూపించాడు.00:01:19
00:01:19
అందుకే, నిరంతరం జీవించే అవకాశం పోగొట్టుకున్నాడు.00:01:23
00:01:25
కానీ, అలా నష్టపోయింది అతనొక్కడే కాదు 00:01:29
00:01:29
అతనికి పుట్టిన వాళ్లందరు ఆ చెడు ఫలితాలను అనుభవిస్తున్నారు.00:01:33
00:01:34
మనుషులు తమంతట తామే పాపమరణాల నుండి విడుదల పొందలేరు. 00:01:38
00:01:38
వాళ్లకు ఎవరో ఒకరు సహాయం చేయాలి.00:01:41
00:01:42
అందుకే యెహోవా, తన పరిపూర్ణ ఆత్మ కుమారుల్లో ఒకరిని00:01:46
00:01:46
అద్భుతంగా ఈ భూమ్మీదకు మనిషి రూపంలో పంపించాడు.00:01:50
00:01:54
ఆదాములానే యేసు కూడా పరిపూర్ణుడు. 00:01:57
00:01:59
కానీ, ఆదాములా అవిధేయత చూపించలేదు.00:02:03
00:02:03
కాబట్టి ఆయన,00:02:04
00:02:04
“ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని” అర్పించగలిగాడు.00:02:09
00:02:10
కానీ ఒక్క మనిషి చనిపోతే, మనుషులందరూ ఎలా ప్రయోజనం పొందగలరు?00:02:16
00:02:16
ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేసే మెనేజర్, దానిలో డబ్బులు దొంగతనం చేశాడనుకోండి. 00:02:22
00:02:30
దానివల్ల ఆ ఫ్యాక్టరీ అప్పులపాలై, మూసేయాల్సి రావచ్చు.00:02:34
00:02:38
అందులో పనిచేసే వాళ్లు ఉద్యోగాలు లేక రోడ్డున పడతారు. 00:02:42
00:02:42
ఒక అతని అవినీతివల్ల ఎంతోమంది బాధలుపడాల్సి వస్తుంది.00:02:47
00:02:50
కానీ గొప్ప మనసు ఉన్న ఒకతను00:02:53
00:02:53
వాళ్ల బాధను చూసి జాలిపడి సహాయం చేయాలనుకున్నాడు. 00:02:57
00:02:58
అప్పులు తీర్చేసి, ఫ్యాక్టరీని మళ్లీ తెరిచాడు. 00:03:02
00:03:05
అలా ఆయన ఒక్క అప్పు తీర్చి పనిచేసే వాళ్లందరితోపాటు00:03:10
00:03:10
వాళ్ల కుటుంబ సభ్యుల జీవితాల్లో కూడా వెలుగు నింపాడు.00:03:14
00:03:18
ఆదాము ఆ చెడ్డ మెనేజర్ లాంటివాడు. 00:03:21
00:03:22
అవిధేయత చూపించి పాపమనే పెద్ద అప్పును తన పిల్లలందరికీ ఇచ్చాడు.00:03:27
00:03:27
యేసు ఆ గొప్ప మనసున్న అతనిలాంటివాడు. 00:03:31
00:03:31
ఆయన తన పరిపూర్ణ జీవితాన్ని బలిగా అర్పించినప్పుడు00:03:35
00:03:35
పాపం అనే అప్పును తీర్చేసి ప్రతిఒక్కరూ నిత్యం జీవించే అవకాశం కల్పించాడు.00:03:41
00:03:42
యేసు ఇప్పుడు ఏంచేస్తున్నాడు? 00:03:44
00:03:44
భవిష్యత్తులో ఆయన చేయబోయే వాటి నుండి
ప్రయోజనం పొందాలంటే మీరు ఏమి చేయాలి?00:03:49
00:03:49
ఇలాంటి ప్రశ్నలకు దేవుడు చెబుతున్న మంచివార్త అనే బ్రోషురులో00:03:52
00:03:52
4వ పాఠంలో మీరు జవాబులు తెలుసుకుంటారు.00:03:55
00:03:55
jw.org నుండి దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.00:03:58
00:03:59
యెహోవాసాక్షులు మీకు బైబిలు గురించి నేర్పిస్తారు.00:04:02
00:04:02
అందుకు jw.org వెబ్‌సైట్‌లో మీ వివరాలు నింపండి. 00:04:07
00:04:07
యెహోవాసాక్షులు వచ్చి మీకు వీలైన సమయంలో, స్థలంలో బైబిలు గురించి నేర్పిస్తారు.00:04:20
యేసు ఎందుకు చనిపోయాడు?
-
యేసు ఎందుకు చనిపోయాడు?
ఇప్పటివరకు ఎంతోమంది చనిపోయారు.
కానీ ఒకరి మరణం మాత్రం చాలా ప్రత్యేకమైనది,
ఆయనే యేసుక్రీస్తు.
ఆయన ఎందుకు చనిపోయాడు?
అందుకేమైనా కారణం ఉందా?
దాన్ని తెలుసుకోవాలంటే, మానవ చరిత్ర ఆరంభానికి వెళ్లాలి.
దేవుడు ఆదామును ఏ లోపం లేని ఒక పరిపూర్ణమైన మనిషిగా సృష్టించాడని
బైబిలు చెప్తుంది.
అతను ఏదెను తోటలో ఉన్న ఏ చెట్టు ఫలానైనా తినొచ్చు.
ఒక చెట్టువి తప్ప.
అలా దేవుడు ఏమాత్రం కష్టంగా లేని ఒక చిన్న ఆజ్ఞను అతనికి ఇచ్చాడు.
ఈ చెట్టు మంచిచెడులు నిర్ణయించే యెహోవా హక్కును సూచిస్తుంది.
ఆదాము యెహోవాకు లోబడి ఉన్నంతకాలం,
అతను పరదైసు భూమ్మీద సంతోషంగా జీవించవచ్చు.
కానీ ఆదాము, దేవుడు తన కోసం చేసిన వాటిపట్ల కృతజ్ఞత చూపించలేదు.
దేవునికి అవిధేయత చూపించాడు.
అందుకే, నిరంతరం జీవించే అవకాశం పోగొట్టుకున్నాడు.
కానీ, అలా నష్టపోయింది అతనొక్కడే కాదు
అతనికి పుట్టిన వాళ్లందరు ఆ చెడు ఫలితాలను అనుభవిస్తున్నారు.
మనుషులు తమంతట తామే పాపమరణాల నుండి విడుదల పొందలేరు.
వాళ్లకు ఎవరో ఒకరు సహాయం చేయాలి.
అందుకే యెహోవా, తన పరిపూర్ణ ఆత్మ కుమారుల్లో ఒకరిని
అద్భుతంగా ఈ భూమ్మీదకు మనిషి రూపంలో పంపించాడు.
ఆదాములానే యేసు కూడా పరిపూర్ణుడు.
కానీ, ఆదాములా అవిధేయత చూపించలేదు.
కాబట్టి ఆయన,
“ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని” అర్పించగలిగాడు.
కానీ ఒక్క మనిషి చనిపోతే, మనుషులందరూ ఎలా ప్రయోజనం పొందగలరు?
ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేసే మెనేజర్, దానిలో డబ్బులు దొంగతనం చేశాడనుకోండి.
దానివల్ల ఆ ఫ్యాక్టరీ అప్పులపాలై, మూసేయాల్సి రావచ్చు.
అందులో పనిచేసే వాళ్లు ఉద్యోగాలు లేక రోడ్డున పడతారు.
ఒక అతని అవినీతివల్ల ఎంతోమంది బాధలుపడాల్సి వస్తుంది.
కానీ గొప్ప మనసు ఉన్న ఒకతను
వాళ్ల బాధను చూసి జాలిపడి సహాయం చేయాలనుకున్నాడు.
అప్పులు తీర్చేసి, ఫ్యాక్టరీని మళ్లీ తెరిచాడు.
అలా ఆయన ఒక్క అప్పు తీర్చి పనిచేసే వాళ్లందరితోపాటు
వాళ్ల కుటుంబ సభ్యుల జీవితాల్లో కూడా వెలుగు నింపాడు.
ఆదాము ఆ చెడ్డ మెనేజర్ లాంటివాడు.
అవిధేయత చూపించి పాపమనే పెద్ద అప్పును తన పిల్లలందరికీ ఇచ్చాడు.
యేసు ఆ గొప్ప మనసున్న అతనిలాంటివాడు.
ఆయన తన పరిపూర్ణ జీవితాన్ని బలిగా అర్పించినప్పుడు
పాపం అనే అప్పును తీర్చేసి ప్రతిఒక్కరూ నిత్యం జీవించే అవకాశం కల్పించాడు.
యేసు ఇప్పుడు ఏంచేస్తున్నాడు?
భవిష్యత్తులో ఆయన చేయబోయే వాటి నుండి
ప్రయోజనం పొందాలంటే మీరు ఏమి చేయాలి?
ఇలాంటి ప్రశ్నలకు దేవుడు చెబుతున్న మంచివార్త అనే బ్రోషురులో
4వ పాఠంలో మీరు జవాబులు తెలుసుకుంటారు.
jw.org నుండి దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యెహోవాసాక్షులు మీకు బైబిలు గురించి నేర్పిస్తారు.
అందుకు jw.org వెబ్‌సైట్‌లో మీ వివరాలు నింపండి.
యెహోవాసాక్షులు వచ్చి మీకు వీలైన సమయంలో, స్థలంలో బైబిలు గురించి నేర్పిస్తారు.
-