00:00:05
యేసు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు ముఖ్యంగా దేవుని రాజ్యం గురించే బోధించాడు.00:00:11
00:00:14
వందల సంవత్సరాలుగా ఆయన అనుచరులు ఆ రాజ్యం రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు.00:00:19
00:00:22
కాని రాజ్యం అంటే ఏంటి?00:00:24
00:00:25
రాజ్యం ఒక విధమైన ప్రభుత్వం.00:00:30
00:00:30
ప్రభుత్వంలో ఒక పరిపాలకుడు,00:00:32
00:00:32
పరిపాలించడానికి ఒక కేంద్రం,00:00:34
00:00:35
పరిపాలించే ప్రాంతం,00:00:37
00:00:37
చట్టాలు,00:00:39
00:00:39
పౌరులు ఉంటారు.00:00:41
00:00:45
నిజానికి చాలా ప్రభుత్వాలు ప్రజల అవసరాలు పట్టించుకోవడం లేదు. 00:00:49
00:00:50
దానికి బదులు స్వార్థంతో వాళ్లకు నచ్చినట్లు చేస్తున్నారు.00:00:55
00:00:55
కానీ దేవుని రాజ్యానికి ఒక మంచి పరిపాలకుడు ఉన్నాడు. 00:00:59
00:01:00
ఆయనే యేసు. 00:01:02
00:01:02
దేవుడే స్వయంగా యేసును రాజుగా పెట్టాడు. 00:01:05
00:01:06
యేసుతో పరిపాలించడానికి దేవుడు ఇంకొంతమందిని కూడా పెట్టాడు.00:01:11
00:01:11
ఈ రాజ్యం పరలోకం నుండి పరిపాలిస్తుంది. 00:01:14
00:01:14
దానికి శక్తి, అధికారం దేవుని నుండి వస్తుంది.00:01:18
00:01:18
ఆ రాజ్యం భూమి మొత్తాన్ని పరిపాలిస్తూ జాతీయతావాదం వల్ల వచ్చే సమస్యల్ని తీసేస్తుంది.00:01:25
00:01:26
ఆ ప్రభుత్వ చట్టాల్ని పాటించే వాళ్లందరూ ఆ రాజ్యంలో ఉండవచ్చు.00:01:31
00:01:32
ఆ రాజ్యంలో పౌరులకు ఏ ప్రయోజనాలు ఉంటాయి?00:01:36
00:01:36
భూమి మీద ఉన్నప్పుడు యేసు చేసిన అద్భుతాల ద్వారా
దేవుని రాజ్యం ఏమి చేస్తుందో చూపించాడు.00:01:42
00:01:44
యేసు ఒక తుఫానును ఆపాడు,00:01:46
00:01:46
అలా ఆయన రాజుగా భూమి మీద ప్రకృతి శక్తులను నియంత్రించి00:01:51
00:01:51
పర్యావరణ సమస్యల్ని పరిష్కరిస్తాడని చూపించాడు.00:01:55
00:01:56
కొన్ని వేలమందికి అద్భుతంగా ఆహారాన్ని పెట్టి,00:02:00
00:02:00
దేవుని రాజ్యం భూమి మీద కరువు లేకుండ చేస్తుందని చూపించాడు.00:02:05
00:02:05
జబ్బులతో ఉన్నవాళ్లను, కుంటి వాళ్లను, చెవిటి వాళ్లను, గుడ్డి వాళ్లను బాగుచేసి00:02:12
00:02:12
ఆయన పరిపాలనలో పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని ముందే చూపించాడు.00:02:18
00:02:20
చనిపోయిన వాళ్లను బ్రతికించి,00:02:22
00:02:22
ఆయన దేవుని రాజ్యంలో మరణాన్ని తీసేస్తాడని,00:02:26
00:02:26
మరణించిన వాళ్లను బ్రతికిస్తాడని చూపించాడు.00:02:31
00:02:36
‘దేవుని రాజ్యం వీటన్నిటిని ఎప్పుడు చేస్తుంది?’
అని మీరు అనుకోవచ్చు. 00:02:41
00:02:41
ఆ ప్రశ్నే కాదు, మరి కొన్ని ప్రశ్నలకు దేవుడు చెబుతున్న మంచివార్త!
అనే బ్రోషురులో 7వ పాఠంలో జవాబులు ఉన్నాయి. 00:02:49
00:02:49
మీరు దానిని jw.org వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.00:02:54
00:02:55
యెహోవాసాక్షులు మీకు బైబిల్ గురించి నేర్పిస్తారు.00:02:58
00:02:58
అందుకు jw.org వెబ్‌సైట్‌లో మీ వివరాలు నింపండి,00:03:02
00:03:02
యెహోవాసాక్షులు వచ్చి మీకు వీలైన సమయంలో, స్థలంలో బైబిలు గురించి నేర్పిస్తారు.00:03:15
దేవుని రాజ్యం అంటే ఏమిటి?
-
దేవుని రాజ్యం అంటే ఏమిటి?
యేసు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు ముఖ్యంగా దేవుని రాజ్యం గురించే బోధించాడు.
వందల సంవత్సరాలుగా ఆయన అనుచరులు ఆ రాజ్యం రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు.
కాని రాజ్యం అంటే ఏంటి?
రాజ్యం ఒక విధమైన ప్రభుత్వం.
ప్రభుత్వంలో ఒక పరిపాలకుడు,
పరిపాలించడానికి ఒక కేంద్రం,
పరిపాలించే ప్రాంతం,
చట్టాలు,
పౌరులు ఉంటారు.
నిజానికి చాలా ప్రభుత్వాలు ప్రజల అవసరాలు పట్టించుకోవడం లేదు.
దానికి బదులు స్వార్థంతో వాళ్లకు నచ్చినట్లు చేస్తున్నారు.
కానీ దేవుని రాజ్యానికి ఒక మంచి పరిపాలకుడు ఉన్నాడు.
ఆయనే యేసు.
దేవుడే స్వయంగా యేసును రాజుగా పెట్టాడు.
యేసుతో పరిపాలించడానికి దేవుడు ఇంకొంతమందిని కూడా పెట్టాడు.
ఈ రాజ్యం పరలోకం నుండి పరిపాలిస్తుంది.
దానికి శక్తి, అధికారం దేవుని నుండి వస్తుంది.
ఆ రాజ్యం భూమి మొత్తాన్ని పరిపాలిస్తూ జాతీయతావాదం వల్ల వచ్చే సమస్యల్ని తీసేస్తుంది.
ఆ ప్రభుత్వ చట్టాల్ని పాటించే వాళ్లందరూ ఆ రాజ్యంలో ఉండవచ్చు.
ఆ రాజ్యంలో పౌరులకు ఏ ప్రయోజనాలు ఉంటాయి?
భూమి మీద ఉన్నప్పుడు యేసు చేసిన అద్భుతాల ద్వారా
దేవుని రాజ్యం ఏమి చేస్తుందో చూపించాడు.
యేసు ఒక తుఫానును ఆపాడు,
అలా ఆయన రాజుగా భూమి మీద ప్రకృతి శక్తులను నియంత్రించి
పర్యావరణ సమస్యల్ని పరిష్కరిస్తాడని చూపించాడు.
కొన్ని వేలమందికి అద్భుతంగా ఆహారాన్ని పెట్టి,
దేవుని రాజ్యం భూమి మీద కరువు లేకుండ చేస్తుందని చూపించాడు.
జబ్బులతో ఉన్నవాళ్లను, కుంటి వాళ్లను, చెవిటి వాళ్లను, గుడ్డి వాళ్లను బాగుచేసి
ఆయన పరిపాలనలో పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని ముందే చూపించాడు.
చనిపోయిన వాళ్లను బ్రతికించి,
ఆయన దేవుని రాజ్యంలో మరణాన్ని తీసేస్తాడని,
మరణించిన వాళ్లను బ్రతికిస్తాడని చూపించాడు.
‘దేవుని రాజ్యం వీటన్నిటిని ఎప్పుడు చేస్తుంది?’
అని మీరు అనుకోవచ్చు.
ఆ ప్రశ్నే కాదు, మరి కొన్ని ప్రశ్నలకు దేవుడు చెబుతున్న మంచివార్త!
అనే బ్రోషురులో 7వ పాఠంలో జవాబులు ఉన్నాయి.
మీరు దానిని jw.org వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యెహోవాసాక్షులు మీకు బైబిల్ గురించి నేర్పిస్తారు.
అందుకు jw.org వెబ్‌సైట్‌లో మీ వివరాలు నింపండి,
యెహోవాసాక్షులు వచ్చి మీకు వీలైన సమయంలో, స్థలంలో బైబిలు గురించి నేర్పిస్తారు.
-