00:00:01
దేవుణ్ణి ఎలా ఆరాధించినా ఫర్వాలేదా?00:00:06
00:00:07
మనం ఏ మతంలో ఉన్నా ఒక్కటేనని, అవన్నీ మనల్ని ఒకే గమ్యానికి అంటే దేవుని దగ్గరికి చేర్చే00:00:13
00:00:13
వేర్వేరు దారులని చాలామంది ప్రజలు నమ్ముతారు.00:00:17
00:00:19
అయితే, అది నిజమేనా?00:00:21
00:00:21
దేవుడు అన్ని రకాల ఆరాధనలను అంగీకరిస్తాడా?00:00:24
00:00:25
ఆరాధనకు సంబంధించి రెండు దారులు ఉన్నాయని బైబిలే చెప్తుంది:00:00:29
00:00:29
ఒకటి విశాలంగా ఉన్న దారి, దానిలో చాలామంది ఉంటారు.00:00:33
00:00:33
మరొకటి ఇరుకు దారి, దాన్ని కొంతమందే కనుక్కుంటారు.00:00:37
00:00:38
ఇరుకు దారి మాత్రమే దేవుడు అంగీకరించే ఆరాధనను సూచిస్తుంది,00:00:42
00:00:42
ఆ దారి జీవానికి, దేవుని ఆశీర్వాదాలకు నడిపిస్తుంది.00:00:46
00:00:46
మనం సరైన దారిలో వెళ్తున్నామని ఎలా చెప్పగలం?00:00:49
00:00:51
మీరు దారి తప్పిపోయారనీ ఊహించుకోండి.00:00:54
00:00:54
మీరు ఎటు వెళ్లాలో తెలుసుకోవడానికి కొంతమందిని ఆపి అడిగారు.00:00:57
00:00:58
ఒకరు తూర్పు వైపు వెళ్లమని చెప్పారు,00:01:00
00:01:01
ఇంకొకరు పడమర వెళ్లమని చెప్పారు.00:01:03
00:01:04
చివరికి, ఇంకొకరు ఒక మ్యాపు చూపించి00:01:07
00:01:07
నిజానికి మీరు వెళ్లాల్సిన చోటు ఉత్తరం వైపు ఉందని చూపిస్తారు.00:01:11
00:01:13
ఎవరు చెప్పింది మీరు నమ్ముతారు?00:01:15
00:01:17
బైబిలు ఆ మ్యాపు లాంటిది,00:01:19
00:01:20
దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మనకు సహాయం చేస్తుంది.00:01:23
00:01:23
అయితే, ఇన్ని వేర్వేరు రకాల నమ్మకాలు ఎందుకు ఉన్నాయి?00:01:27
00:01:29
ఉదాహరణకు,00:01:31
00:01:31
మనిషి ఆత్మ ఎక్కడో ఆత్మలు ఉండే లోకంలో
మరణం లేకుండా జీవిస్తుందని చాలా మతాలు బోధిస్తాయి,00:01:37
00:01:38
అయితే మరికొన్ని మతాల వాళ్లు,
వేరే మనిషిగా గానీ లేదా వేరే రూపంలో గానీ మళ్లీ పుడతారని నమ్ముతారు.00:01:46
00:01:48
అన్ని మతాలు ఒకేలా బోధించవని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.00:01:53
00:01:53
మరి అలాంటప్పుడు అన్ని మతాలు సత్యాన్నే బోధిస్తున్నాయా?00:01:57
00:01:59
మ్యాపు ప్రకారం,00:02:00
00:02:02
చనిపోయిన వాళ్లకు ఏమీ తెలీదు.00:02:04
00:02:05
దేవుడు అనుకున్న సమయంలో చనిపోయిన వాళ్లను ఆయన తిరిగి లేపుతాడు,00:02:09
00:02:10
అప్పుడు నీతిమంతులు భూమి మీద నిరంతరం జీవిస్తారు.00:02:13
00:02:14
ఈ విషయం గురించి బైబిలు స్పష్టంగా చెప్తున్నప్పుడు,
మిగతా విషయాల సంగతి ఏమిటి?00:02:19
00:02:20
అంటే మన ప్రవర్తన లాంటి విషయాల్లో ఏమి చెప్తుంది?00:02:23
00:02:24
మనం ఏదోక మతానికి చెంది ఉండవచ్చు,00:02:26
00:02:26
కానీ మన ప్రవర్తన దేవున్ని బాధపెడితే, మనం చేసే ఆరాధన వ్యర్థం అవుతుంది.00:02:31
00:02:35
ఈ రోజుల్లో “ఆత్మనిగ్రహం లేనివాళ్లు,00:02:37
00:02:38
క్రూరులు,00:02:39
00:02:39
మంచిని ప్రేమించనివాళ్లు” ఎక్కువగా ఉంటారని బైబిలు బోధిస్తుంది.00:02:43
00:02:46
అయితే, దేవుని నిజమైన ఆరాధకులు వాళ్ల మాటల్ని, పనుల్ని అదుపులో ఉంచుకుంటూ00:02:52
00:02:52
శాంతిపరులుగా ఉంటారని బైబిలు చెప్తుంది.00:02:55
00:02:58
దేవున్ని సంతోషపెట్టే మతాలు చాలా ఉన్నాయని చెప్పే బదులు00:03:02
00:03:02
దేవుడు అంగీకరించే నిజమైన మతం ఒక్కటే ఉంటుందని బైబిలు చెప్తుంది.00:03:06
00:03:07
సత్యారాధన దేవునితో మంచి సంబంధాన్ని పెంచుకోవడానికి,00:03:11
00:03:11
శాశ్వత జీవాన్ని సంపాదించుకోవడానికి నడిపిస్తుంది.00:03:15
00:03:16
మీరు ఇలా అనుకోవచ్చు, ‘నిజమైన మతాన్ని నేనెలా గుర్తుపట్టగలను?’00:03:20
00:03:21
ఆ ప్రశ్నకు, మరికొన్ని ప్రశ్నలకు
మంచివార్త! బ్రోషురులోని 10వ పాఠంలో జవాబులు ఉన్నాయి.00:03:27
00:03:28
jw.org వెబ్‌సైట్ నుండి మీరు ఒక కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.00:03:32
00:03:33
యెహోవాసాక్షులు మీకు బైబిలు గురించి నేర్పించడానికి సంతోషిస్తారు.00:03:37
00:03:38
బైబిలు స్టడీ కోసం ఆన్‌లైన్ రిక్వెస్ట్ నింపండి,00:03:41
00:03:41
మీ ప్రాంతంలో ఉన్న ఒక యెహోవాసాక్షి మీకు అనువైన సమయంలో, స్థలంలో00:03:46
00:03:46
బైబిలు గురించి మాట్లాడడానికి మిమ్మల్ని కలుస్తారు.00:03:49
దేవుణ్ణి ఎలా ఆరాధించినా ఫర్వాలేదా?
-
దేవుణ్ణి ఎలా ఆరాధించినా ఫర్వాలేదా?
దేవుణ్ణి ఎలా ఆరాధించినా ఫర్వాలేదా?
మనం ఏ మతంలో ఉన్నా ఒక్కటేనని, అవన్నీ మనల్ని ఒకే గమ్యానికి అంటే దేవుని దగ్గరికి చేర్చే
వేర్వేరు దారులని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అయితే, అది నిజమేనా?
దేవుడు అన్ని రకాల ఆరాధనలను అంగీకరిస్తాడా?
ఆరాధనకు సంబంధించి రెండు దారులు ఉన్నాయని బైబిలే చెప్తుంది:
ఒకటి విశాలంగా ఉన్న దారి, దానిలో చాలామంది ఉంటారు.
మరొకటి ఇరుకు దారి, దాన్ని కొంతమందే కనుక్కుంటారు.
ఇరుకు దారి మాత్రమే దేవుడు అంగీకరించే ఆరాధనను సూచిస్తుంది,
ఆ దారి జీవానికి, దేవుని ఆశీర్వాదాలకు నడిపిస్తుంది.
మనం సరైన దారిలో వెళ్తున్నామని ఎలా చెప్పగలం?
మీరు దారి తప్పిపోయారనీ ఊహించుకోండి.
మీరు ఎటు వెళ్లాలో తెలుసుకోవడానికి కొంతమందిని ఆపి అడిగారు.
ఒకరు తూర్పు వైపు వెళ్లమని చెప్పారు,
ఇంకొకరు పడమర వెళ్లమని చెప్పారు.
చివరికి, ఇంకొకరు ఒక మ్యాపు చూపించి
నిజానికి మీరు వెళ్లాల్సిన చోటు ఉత్తరం వైపు ఉందని చూపిస్తారు.
ఎవరు చెప్పింది మీరు నమ్ముతారు?
బైబిలు ఆ మ్యాపు లాంటిది,
దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మనకు సహాయం చేస్తుంది.
అయితే, ఇన్ని వేర్వేరు రకాల నమ్మకాలు ఎందుకు ఉన్నాయి?
ఉదాహరణకు,
మనిషి ఆత్మ ఎక్కడో ఆత్మలు ఉండే లోకంలో
మరణం లేకుండా జీవిస్తుందని చాలా మతాలు బోధిస్తాయి,
అయితే మరికొన్ని మతాల వాళ్లు,
వేరే మనిషిగా గానీ లేదా వేరే రూపంలో గానీ మళ్లీ పుడతారని నమ్ముతారు.
అన్ని మతాలు ఒకేలా బోధించవని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.
మరి అలాంటప్పుడు అన్ని మతాలు సత్యాన్నే బోధిస్తున్నాయా?
మ్యాపు ప్రకారం,
చనిపోయిన వాళ్లకు ఏమీ తెలీదు.
దేవుడు అనుకున్న సమయంలో చనిపోయిన వాళ్లను ఆయన తిరిగి లేపుతాడు,
అప్పుడు నీతిమంతులు భూమి మీద నిరంతరం జీవిస్తారు.
ఈ విషయం గురించి బైబిలు స్పష్టంగా చెప్తున్నప్పుడు,
మిగతా విషయాల సంగతి ఏమిటి?
అంటే మన ప్రవర్తన లాంటి విషయాల్లో ఏమి చెప్తుంది?
మనం ఏదోక మతానికి చెంది ఉండవచ్చు,
కానీ మన ప్రవర్తన దేవున్ని బాధపెడితే, మనం చేసే ఆరాధన వ్యర్థం అవుతుంది.
ఈ రోజుల్లో “ఆత్మనిగ్రహం లేనివాళ్లు,
క్రూరులు,
మంచిని ప్రేమించనివాళ్లు” ఎక్కువగా ఉంటారని బైబిలు బోధిస్తుంది.
అయితే, దేవుని నిజమైన ఆరాధకులు వాళ్ల మాటల్ని, పనుల్ని అదుపులో ఉంచుకుంటూ
శాంతిపరులుగా ఉంటారని బైబిలు చెప్తుంది.
దేవున్ని సంతోషపెట్టే మతాలు చాలా ఉన్నాయని చెప్పే బదులు
దేవుడు అంగీకరించే నిజమైన మతం ఒక్కటే ఉంటుందని బైబిలు చెప్తుంది.
సత్యారాధన దేవునితో మంచి సంబంధాన్ని పెంచుకోవడానికి,
శాశ్వత జీవాన్ని సంపాదించుకోవడానికి నడిపిస్తుంది.
మీరు ఇలా అనుకోవచ్చు, ‘నిజమైన మతాన్ని నేనెలా గుర్తుపట్టగలను?’
ఆ ప్రశ్నకు, మరికొన్ని ప్రశ్నలకు
మంచివార్త! బ్రోషురులోని 10వ పాఠంలో జవాబులు ఉన్నాయి.
jw.org వెబ్‌సైట్ నుండి మీరు ఒక కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యెహోవాసాక్షులు మీకు బైబిలు గురించి నేర్పించడానికి సంతోషిస్తారు.
బైబిలు స్టడీ కోసం ఆన్‌లైన్ రిక్వెస్ట్ నింపండి,
మీ ప్రాంతంలో ఉన్న ఒక యెహోవాసాక్షి మీకు అనువైన సమయంలో, స్థలంలో
బైబిలు గురించి మాట్లాడడానికి మిమ్మల్ని కలుస్తారు.
-