JW subtitle extractor

ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం పరిచయం

Video Other languages Share text Share link Show times

తమ కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రతీఒక్కరు కోరుకుంటారు.
కానీ వాస్తవమేమిటంటే,
ఎంతో ప్రేమగా ఉండే భార్యాభర్తల మధ్య కూడా చిన్నచిన్న గొడవలు వస్తాయి.
మరి, "కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి" అనే సందేహం మీకు రావచ్చు.
బైబిలు ఇలా చెప్తోంది,
"దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!"
మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి
దేవుని వాక్యమైన బైబిలు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోవాలని ఉందా
అలాగైతే, ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం అనే బ్రోషురును చదవండి.
మీరు దాన్ని jw.org వెబ్ సైట్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు
లేదా ఎవరైనా యెహోవాసాక్షి నుండి దాన్ని తీసుకోవచ్చు.