00:49:35
యెహోవా నా నాన్న00:49:42
00:49:42
నీ న్యాయమే మిన్న 00:49:47
00:49:48
కష్టాలొస్తే మంచోళ్ళకే 00:49:56
00:49:56
అల్లాడే నీ గుండె 00:50:02
00:50:04
ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో 00:50:08
00:50:08
అన్యాయం వీస్తుందే00:50:11
00:50:12
నా ఆగ్రహం మింగేస్తున్నా 00:50:16
00:50:16
చేయను తప్పు 00:50:21
00:50:22
నీకై వేచా నా దేవా 00:50:29
00:50:30
హింసలైనా మోస్తా00:50:36
00:50:38
దౌర్జన్యం సహిస్తా 00:50:45
00:50:45
నీ రోజుకై చూస్తా 00:50:52
00:51:05
వివాదంతో సంకెళ్లతో 00:51:09
00:51:09
నా ఆశే బంధిస్తే 00:51:13
00:51:13
కుటుంబమే ప్రభుత్వమే 00:51:17
00:51:17
నా సేవకడ్డొస్తే00:51:20
00:51:21
నాకేం భయం అదే కదా 00:51:24
00:51:25
నీ వాక్యం నేర్పింది 00:51:28
00:51:29
నిదానిస్తా నీ చేతితో 00:51:32
00:51:33
నన్ను బలపర్చు00:51:36
00:51:37
నీకై వేచా నా దేవా 00:51:46
00:51:46
హింసలైనా మోస్తా00:51:51
00:51:52
దౌర్జన్యం సహిస్తా 00:52:00
00:52:00
నీ రోజుకై చూస్తా 00:52:06
00:52:08
తీర్పు టైమే వస్తుంది 00:52:14
00:52:16
లోకం టైమై పోతుంది 00:52:23
00:52:24
దేవా తెచ్చేయ్ స్వాతంత్య్రం 00:52:31
00:52:31
గాయాలు కన్నీళ్లే 00:52:35
00:52:35
కానేరవు ఇంకా 00:52:41
00:52:42
నీకై వేచా నా దేవా00:52:48
00:52:50
హింసలైనా మోస్తా00:52:56
00:52:57
దౌర్జన్యం సహిస్తా 00:53:05
00:53:05
నీ రోజుకై చూస్తా 00:53:18
JW బ్రడ్‌కాస్టింగ్—మార్చి 2026
-
JW బ్రడ్‌కాస్టింగ్—మార్చి 2026
యెహోవా నా నాన్న
నీ న్యాయమే మిన్న
కష్టాలొస్తే మంచోళ్ళకే
అల్లాడే నీ గుండె
ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో
అన్యాయం వీస్తుందే
నా ఆగ్రహం మింగేస్తున్నా
చేయను తప్పు
నీకై వేచా నా దేవా
హింసలైనా మోస్తా
దౌర్జన్యం సహిస్తా
నీ రోజుకై చూస్తా
వివాదంతో సంకెళ్లతో
నా ఆశే బంధిస్తే
కుటుంబమే ప్రభుత్వమే
నా సేవకడ్డొస్తే
నాకేం భయం అదే కదా
నీ వాక్యం నేర్పింది
నిదానిస్తా నీ చేతితో
నన్ను బలపర్చు
నీకై వేచా నా దేవా
హింసలైనా మోస్తా
దౌర్జన్యం సహిస్తా
నీ రోజుకై చూస్తా
తీర్పు టైమే వస్తుంది
లోకం టైమై పోతుంది
దేవా తెచ్చేయ్ స్వాతంత్య్రం
గాయాలు కన్నీళ్లే
కానేరవు ఇంకా
నీకై వేచా నా దేవా
హింసలైనా మోస్తా
దౌర్జన్యం సహిస్తా
నీ రోజుకై చూస్తా
-