00:00:14
త్యాగాలెన్నోచేస్తూ ఓర్పుచూపిస్తూ00:00:20
00:00:21
చెంగుచెంగుమని వెళ్తున్న లేడిపిల్ల మీరు00:00:28
00:00:27
దయధైర్యాలతో విశ్వాసంతో00:00:34
00:00:34
మీ స్వరూపముంది ఎంతో అపురూపంగా00:00:42
00:00:42
సందేహం వస్తే విలువుందా అని?00:00:48
00:00:48
గుర్తుంచుకోండి00:00:52
00:00:53
అమూల్యమైన00:00:58
00:00:58
వాళ్ళేగా మీరు సిస్టర్స్00:01:01
00:01:01
దైవ సేవలో00:01:04
00:01:04
ముఖంపై చిరునవ్వుతో00:01:07
00:01:08
సాగుతూ మా జీవితాల్లో స్ఫూర్తిని00:01:14
00:01:14
నింపుతున్న మీరెంతెంతో00:01:18
00:01:19
అమూల్యమేగా00:01:23
00:01:27
ఎక్కడైనా తెర వెనక ఉంటారు00:01:33
00:01:33
మెప్పుదల కోరకుండా సాయం అందిస్తారు00:01:40
00:01:41
ఇష్టంగా కష్టపడే సైన్యం మీరు00:01:47
00:01:47
అనురాగపు తీపిని పంచేసే నేస్తాలు00:01:54
00:01:54
మీరు చేసేది రవ్వంత కానేకాదు00:02:02
00:02:02
చెప్పలేనంత00:02:05
00:02:07
అమూల్యమైన00:02:11
00:02:11
వాళ్ళేగా మీరు సిస్టర్స్00:02:14
00:02:14
దైవ సేవలో00:02:17
00:02:17
ముఖంపై చిరునవ్వుతో00:02:21
00:02:21
సాగుతూ మా జీవితాల్లో స్ఫూర్తిని00:02:27
00:02:27
నింపుతున్న మీరెంతెంతో00:02:32
00:02:32
అమూల్యమేగా00:02:36
00:02:44
వినొద్దు మనసు మాట00:02:48
00:02:50
యెహోవాకు ప్రియమైన కూతుర్లే00:02:56
00:02:57
వెలుగుతున్నవజ్రాలే00:03:03
00:03:04
అమూల్యమైన00:03:08
00:03:08
వాళ్ళేగా మీరు సిస్టర్స్00:03:11
00:03:11
దైవ సేవలో00:03:14
00:03:14
ముఖంపై చిరునవ్వుతో00:03:17
00:03:17
సాగుతూ మా జీవితాల్లో స్ఫూర్తిని00:03:24
00:03:24
నింపుతున్న మీరెంతెంతో00:03:29
00:03:29
అమూల్యమేగా00:03:32
00:03:34
చెరపొద్దు మీనవ్వుని00:03:38
00:03:40
దోచేశారు మాఎదని00:03:45
00:03:47
అమూల్యమైన00:03:51
00:03:56
అమూల్యం00:03:59
00:03:59
మీ నేస్తం మాకిష్టం00:04:09
00:04:09
అమూల్యమేగా00:04:13
అమూల్యమైన సిస్టర్స్ మీరు!
-
అమూల్యమైన సిస్టర్స్ మీరు!
త్యాగాలెన్నోచేస్తూ ఓర్పుచూపిస్తూ
చెంగుచెంగుమని వెళ్తున్న లేడిపిల్ల మీరు
దయధైర్యాలతో విశ్వాసంతో
మీ స్వరూపముంది ఎంతో అపురూపంగా
సందేహం వస్తే విలువుందా అని?
గుర్తుంచుకోండి
అమూల్యమైన
వాళ్ళేగా మీరు సిస్టర్స్
దైవ సేవలో
ముఖంపై చిరునవ్వుతో
సాగుతూ మా జీవితాల్లో స్ఫూర్తిని
నింపుతున్న మీరెంతెంతో
అమూల్యమేగా
ఎక్కడైనా తెర వెనక ఉంటారు
మెప్పుదల కోరకుండా సాయం అందిస్తారు
ఇష్టంగా కష్టపడే సైన్యం మీరు
అనురాగపు తీపిని పంచేసే నేస్తాలు
మీరు చేసేది రవ్వంత కానేకాదు
చెప్పలేనంత
అమూల్యమైన
వాళ్ళేగా మీరు సిస్టర్స్
దైవ సేవలో
ముఖంపై చిరునవ్వుతో
సాగుతూ మా జీవితాల్లో స్ఫూర్తిని
నింపుతున్న మీరెంతెంతో
అమూల్యమేగా
వినొద్దు మనసు మాట
యెహోవాకు ప్రియమైన కూతుర్లే
వెలుగుతున్నవజ్రాలే
అమూల్యమైన
వాళ్ళేగా మీరు సిస్టర్స్
దైవ సేవలో
ముఖంపై చిరునవ్వుతో
సాగుతూ మా జీవితాల్లో స్ఫూర్తిని
నింపుతున్న మీరెంతెంతో
అమూల్యమేగా
చెరపొద్దు మీనవ్వుని
దోచేశారు మాఎదని
అమూల్యమైన
అమూల్యం
మీ నేస్తం మాకిష్టం
అమూల్యమేగా
-